అవతార్ సినిమా 2009లో విడుదలై సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ డిసెంబర్లో విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అవతార్-2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
#
డిసెంబర్ 16న, చలనచిత్ర చరిత్రలోనే ఓ అద్భుతాన్ని చూడడానికి సిద్ధం కండి. నేడే #AvatarTheWayOfWater సరికొత్త ట్రైలర్ చూడండి, వెంటనే టిక్కెట్లు బుక్ చేసుకోండి.
Get tickets now: